Lakshmi's NTR:Ram Gopal Varma releases mind blowing trailer of Lakshmi's NTR.
#Lakshmi'sNTRTrailer
#RamGopalVarma
#ChandrababuroleinLakshmi'sNTR
#RGV
#LakshmiParvathi
#tollywood

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జూలు విదిల్చాడు. తాను మనసుపెట్టి చేస్తే ఏ చిత్రం అయిన ఫెంటాస్టిక్ అన్నే చెప్పచ్చు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే వర్మ, సరైన సబ్జెక్ట్ దొరికితే తన దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటుందో తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా నిరూపించాడు. రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ ని కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్జీవీ బలమైన భావోద్వేగాలతో కేక పెట్టించాడని చెప్పచ్చు. అయితే మొత్తంగా ఆర్జీవీ లక్ష్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ తో అదరగొట్టేశాడు. ఈ ఒక్క ట్రైలర్ తో చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి ఈ చిత్రం ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.